PDF MLC Killed: రోడ్డు ప్రమాదంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం

PDF MLC Killed: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. అంగన్‌వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *