చందర్లపాడు మండలంలోని రామన్నపేట గ్రామంలో చింత సునమ్మ గారు మృతి చెందడంతో గురువారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..