YSRCP Nandigama : గూదే అక్కారావు గారి కుమారుడు హరీష్ హఠ్మారణం చెందడంతో..

 

ysrcp nandigama

mlc arun kumar monditoka

 

 

కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు & మాజీ ఎంపీటీసీ సభ్యులు గూదే అక్కారావు గారి కుమారుడు హరీష్ ఇటీవల గుండెపోటుకు హఠ్మారణం చెందడంతో సోమవారం వారి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *