![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/111134_1704267685620_1704267693169.jpg)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/111134_1704267685620_1704267693169.jpg)
1134 Movie: సినిమా నిర్మించాలంటే కోట్లలో డబ్బులు కావాలి. చిన్నసినిమా చేసినా కూడా ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ 1134 టీమ్ మాత్రం రూపాయి ఖర్చులేకుండా సినిమా చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ రెమ్యునరేషన్ లేకుండా పనిచేశారు.
ట్రెండింగ్ వార్తలు
జీరో బడ్జెట్‌తో తెరకెక్కిన 1134 మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది.జనవరి 5న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. 1134 మూవీలో కృష్ణ మడుపు, గంగాధర్‌రెడ్డి, ఫణిశర్మ, ఫణిభార్గవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటీఎమ్ రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో థ్రిల్లర్ కథాంశంతో 1134 మూవీ తెరకెక్కుతోంది.
ఏటీఎమ్ దొంగతనానికి కొందరు యువకులు ఎలా ప్లాన్ చేశారు? పోలీసులకు దొరక్కుండా వారు తప్పించుకున్నారా? లేదా? అన్నదే ఈ సినిమా కథ. 1134 మూవీకి శ్రీమురళీ కార్తికేయ సంగీతం అందించాడు.
టాపిక్