ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ఘనంగా ఎమ్మెల్యే ఆఫీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముఖర్జీ జన్మదిన వేడుకలు ..
ముఖర్జీ తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని శాసనసభ్యులవారి నివాసంలో నందిగామ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ – మీడియా కోఆర్డినేటర్ -ఎమ్మెల్యే ఆఫీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మిద్దిలాల్ (ముఖర్జీ) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు , ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు – ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ముఖర్జీ తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ,అనంతరం పలువురు పార్టీ నాయకులు ముఖర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖర్జీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని – ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ..