Ambati Rayudu Quit : అంబటి వికెట్ డౌన్ – వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Best Web Hosting Provider In India 2024

Ambati Rayudu quit From YCP : ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024