YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు (తోటరావులపాడు) ..
చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన చండీయాగంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ములకలపల్లి లక్ష్మీ కృష్ణమోహన్ , పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు ..
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka