YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ ..
నందిగామ లో అగ్రీ టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించిన బ్రిటన్ డిప్యూటీ కమీషనర్ గారెత్ విన్ ఓవెన్ ..
కంచికచర్ల లోని ఆర్బీకే కేంద్రం పరిశీలించిన బ్రిటన్ డిప్యూటీ కమీషనర్ గారెత్ విన్ ఓవెన్ ..
ఆర్ బి కే కేంద్రాల అగ్రి టెస్టింగ్ ల్యాబ్ పనితీరును బ్రిటన్ కమిషన కు వివరించిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ,అగ్రికల్చర్ ఏడి రమణమూర్తి ..
ఆర్ బి కే కేంద్రాల పనితీరు చాలా బాగుందని సీఎం జగన్ ముందు చూపుతో రైతులకు మేలు చేసే విధంగా ఆర్బికే కేంద్రాలు ఏర్పాటు చేశారని మా దేశంలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు ..