YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు మండలం :
ది.18-12-2022(ఆదివారం) ..
గోకరాజుపల్లి లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వీరులపాడు మండలంలోని గోకరాజు పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొని ,ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ,శాలువాతో సత్కరించారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..