YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు మండలం :
ది.21-12-2022(బుధవారం) ..
నరసింహారావు పాలెం లో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
పార్టీ నాయకులు ,కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
చిన్నారుల కోలాటాల నృత్యాలతో – గ్రామస్తుల పూల వర్షంతో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారికి ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ..
నరసింహారావు పాలెం గ్రామంలో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ..
ఎన్నికలు ఏవైనా – ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చే నరసింహారావు పాలెం గ్రామ ప్రజల ఆదరభిమానాలు మరువలేనివి : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..