YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం :
ది.21-12-2022(బుధవారం) ..
నందిగామ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన – వాడవాడల ప్రజా నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
చెవిటికల్లు గ్రామంలో ఘనంగా బుధవారం రాత్రి నిర్వహించిన ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
పార్టీ నాయకులు – కార్యకర్తలతో కలిసి ప్రత్యేకంగా తయారు చేయించిన కేకు కట్ చేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ..
చంద్రబాబు నాయుడును – తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి నందిగామ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి – వైయస్ విజయమ్మ లతో మొదలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలిచి రికార్డులు తిరగ రాసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిది ..
ఎంతమంది కుట్రలు చేసిన – ఎన్ని పన్నాగాలు పన్నిన – రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకమై ఎన్నికలకు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సింగల్ గా వస్తారు .. విజయ దుందుభి మోగిస్తారు ..