ఎన్టీఆర్ జిల్లా / ఐతవరం :
మాజీ హోం శాఖ మాత్యులు శ్రీ వసంత నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలం లోని అయితవరం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోం శాఖ మాత్యులు ,పెద్దాయన శ్రీ వసంత నాగేశ్వర రావు గారి జన్మదినం సందర్భంగా వారి స్వగృహంలో శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .