Best Web Hosting Provider In India 2024
TG MPs in Union Cabinet : దిల్లీ రాష్ట్రపతి భవన్ లో ప్రధాని, కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశవిదేశాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్
Telangana NewsTelangana BjpKishan ReddyTrending TelanganaNarendra Modi