బాబూ నిత్య క‌ల్యాణ్‌..నారా జ‌మిందార్ జీవిత చ‌రిత్ర బాగా చ‌దువుకో

Best Web Hosting Provider In India 2024

విశాఖ‌: బాబూ నిత్య కల్యాణ్‌… చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ… మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో! అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చుర‌క‌లంటించారు. బుధ‌వారం మంత్రి ట్వీట్ చేశారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *