నమస్కారం ,
నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ది.04-8-2022(గురువారం) ఉదయం 08:00 గం”ల నుండి 11:00 గం”ల వరకు కంచికచర్ల పట్టణంలోని సచివాలయం-2 పరిధిలో [మోడల్ కాలనీ] “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది ..
అనంతరం సాయంత్రం 04:00 గంటల నుండి 08:00 గంటల వరకు కంచికచర్ల పట్టణంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ..
కావున స్థానిక ప్రజా ప్రతినిధులు -గ్రామపంచాయతీ అధికారులు – వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొనగలరు ..
M.L.A మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ..నందిగామ ..