‘ఉన్నత’ దృష్టి ఫలితమే..

Best Web Hosting Provider In India 2024

అమరావతి: ఇటు ఉన్నత చదువు.. అటు ఉద్యోగం!.. ఒకేసారి రెండు లక్ష్యాలు నెరవేరే చాన్స్‌.. ప్రతిష్టాత్మక బిట్స్‌ పిలానీలో ఎంటెక్‌ అడ్మిషన్‌.. నెలనెలా స్టైపెండ్‌.. కనీసం రూ.5 లక్ష­లతో జాబ్‌.. ఇదంతా సాధారణ డిగ్రీతోనే సాకారం కానుంది. యువత నైపుణ్యాలను పెంపొందిస్తూ, ఉద్యో­గావకాశాలను మెరుగుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మంచి ఫలితాలు లభిస్తు­న్నాయి. విద్యార్థులు చదువులు పూర్తి చేసి బయ­టకు రాగానే అవకాశాలను అందిపుచ్చుకునేలా పలు ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో ఏటా ప్లేస్‌మెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *