TG IPS Transfers : తెలంగాణలో 15 మంది ఐపీఎస్ లు బదిలీ, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియామకం

Best Web Hosting Provider In India 2024

TG IPS Transfers : తెలంగాణ ప్రభుత్వం 15 మంది ఐపీఎస్ ల అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్
  • హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా
  • టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్
  • గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర
  • రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు
  • ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి
  • మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
  • రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు
  • మల్టీ మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ
  • హైదరాబాద్ సీఆర్ హెడ్ క్వా్ర్టర్ డీసీపీగా రక్షిత మూర్తి
  • మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి
  • వనపర్తి ఎస్పీగా గిరిధర్
  • ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి
  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్
WhatsApp channel

టాపిక్

Telangana NewsIps OfficersHyderabadTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024