CM Chandrababu Delhi Tour : దిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
Source / Credits