వార్తలుDevara Ticket Rates : రిలీజ్ కు ముందు దేవరకు షాక్, టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు September 25, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 Devara Ticket Rates : రిలీజ్ కు ముందు దేవర టీమ్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కీలక తీర్పు ఇచ్చింది. రెండు వారాల ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చింది. Source / Credits Best Web Hosting Provider In India 2024