Hyderabad : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో విషాదం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
Source / Credits