వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఒకేసారి 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులు తొలగించారు. 30 శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల నుంచి వెనక్కి పంపాలని నిర్ణయించారు. వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Source / Credits