Bigg Boss Promo: ఎలిమినేష‌న్‌లో ట్విస్ట్ – హౌజ్ నుంచి ఇద్ద‌రు కంటెస్టెంట్స్ ఔట్ – డేంజ‌ర్ జోన్‌లో నాగ మ‌ణికంఠ‌

Best Web Hosting Provider In India 2024


Bigg Boss Promo: సండే ఎపిసోడ్ ఎలిమినేష‌న్‌లో ఊహించ‌ని ట్విస్ట్ ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వీక్ ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌ను హౌజ్ నుంచి పంపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సోనియా ఆకుల‌తో పాటు ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతోన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024