వార్తలుAP School Holidays : ఏపీలో ఎల్లుండి నుంచి దసరా సెలవులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం October 1, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 AP School Holidays : ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి ఈనెల 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ.. నిర్ణయం తీసుకుంది. 14న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. Source / Credits Best Web Hosting Provider In India 2024