Tirumala Laddu Row : కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా.. ప్రకాష్ రాజ్ మళ్లీ ఏసేశాడు!

Best Web Hosting Provider In India 2024


Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారం.. ఏపీ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రకాష్ రాజ్ హాట్ టాపిక్‌గా మారారు. ఈ ఇష్యూపై పవన్ తొలిసారి మాట్లాడినప్పుటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా రోజుకో ట్వీట్ వదిలారు. అవి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినట్టు ఉన్నాయనే టాక్ ఉంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024