Devipatnam Gandi Pochamma Temple : చుట్టూ అడవి మధ్యలో గండి పోచమ్మ ఆలయం, ఒక్కసారైనా చూడాల్సిందే!

Best Web Hosting Provider In India 2024


Devipatnam Gandi Pochamma Temple : దేవీపట్నం గండి పోచమ్మ ఆలయం ప్రకృతి ఒడిలో సెలయేరు మధ్యలో ఉంటుంది. వ‌ర్షాకాలంలో అమ్మవారి ఆల‌యం దాదాపు నీటితో మునిగిపోతూ ఉంటుంది. గండి పోచ‌మ్మ అమ్మవారిని ఆషాడ మాసంలో వ‌రాల తల్లిగా భ‌క్తులు ఆరాధిస్తుంటారు
Source / Credits

Best Web Hosting Provider In India 2024