Rajamouli: రాజమౌళి కోపాన్ని బయటపెట్టిన కమెడియన్ సత్య.. మైక్ విరగొట్టారంటూ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


Comedian Satya About Rajamouli Angry In Mathu Vadalara 2: మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్స్‌లో కమెడియన్ సత్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మత్తు వదలరా 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రాజమౌళి కోపం గురించి బయటపెట్టాడు కమెడియన్ సత్య. ఈ సమయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా ఉన్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024