Siddipet : పెళ్లింట విషాదం.. కుమారుడి పెళ్లిరోజే రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

Best Web Hosting Provider In India 2024


Siddipet : కొడుకు వివాహం కావడంతో అందరూ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. బంధువులందరూ రావడంతో ఆ ఇంట సంబరాలు మొదలయ్యాయి. కాసేపట్లో కుమారుడి పెళ్లి. ఇంతలోనే రోడ్డు ప్రమాదం. ఆ యాక్సిడెంట్‌లో పెళ్లి కొడుకు తండ్రి దుర్మరణం పాలయ్యాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళాలు వినిపించాయి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024