Aata Sandeep on Jani Master: జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు నిలిపివేయడంపై కొరియోగ్రాఫర్ ఆట సందీప్ స్పందించారు. ఇది తనను బాధించిందని అన్నారు. జానీకి అవార్డు దక్కాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఓ వీడియో రిలీజ్ చేశారు. మరిన్ని విషయాలు చెప్పారు.
Source / Credits