AP Job Mela : ఏపీలోని పలు జిల్లాల్లో ఈ నెల 7, 8 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరై తన ప్రతిభకు తగిన ఉద్యోగం పొందవచ్చు. ఏలూరు, నంద్యాల, విజయనగరం, అల్లూరి జిల్లాలో పలు ప్రైవేట్ సంస్థలలో సుమారు 1278 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Source / Credits