HudHud Cyclone : హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు.. విలయం నుంచి విజయం దిశగా విశాఖ

Best Web Hosting Provider In India 2024


Hud Hud Cyclone : విశాఖపట్నం.. ఓవైపు సముద్రతీరం.. మరోవైపు పచ్చని చెట్లతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటి సిటీపై హుద్ హుద్ తుపాను విరుచుకుపడింది. నగరమంతా కకావికలమైంది. ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టించే దృశ్యాలే. విశాఖలో హుద్ హుద్ సృష్టించిన బీభత్సానికి పదేళ్లు నిండాయి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024