కోల్‌కతా ఆర్‌జి కర్ ఘటన.. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా

Best Web Hosting Provider In India 2024



Kolkata Rape Case : కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. వారి నిరసనకు మద్దతుగా దాదాపు 50 మంది సీనియర్ డాక్టర్లు తాజాగా డ్యూటీకి రాజీనామా చేశారు.

Best Web Hosting Provider In India 2024



Source link