సినిమాPushpa 2 Update: ‘పుష్ప 2: ది రూల్’ నుంచి అఫీషియల్ అప్‍డేట్.. ఖుషి అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ October 8, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 Pushpa 2: The Rule Update: పుష్ప 2 సినిమాపై మూవీ టీమ్ ఓ అప్‍డేట్ ఇచ్చింది. బాక్సాఫీస్ హిస్టరీని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ అప్‍డేట్ పంచుకుంది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.Best Web Hosting Provider In India 2024 Source / Credits Best Web Hosting Provider In India 2024