AP Cheap Liquor: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న చౌక మద్యంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలో రూ.25కు విక్రయించే మద్యాన్ని ఏపీలో రూ.99కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామన్నారని గుర్తు చేశారు.
Source / Credits