నందిగామ మండలంలోని రాఘవాపురం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిమి కిషోర్ గారి సోదరుడు పరిమి బాలకోటి మృతి చెందడంతో ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ,పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ,ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..