BRS Diksha Divas : తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే… ఇంకెవరూ కాదు – దీక్షా దివాస్ లో కేటీఆర్

Best Web Hosting Provider In India 2024


తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరముందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడని విమర్శించారు. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024