ప్రేమ పేరుతో ఓ బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు బాలికను లొంగదీసుకున్నాడు. అయితే సదరు బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం పెద్దలకు తెలియటంతో మైనర్లు అయినప్పటికీ పెళ్లి చేయాలనుకున్నారు. అధికారుల ఎంట్రీతో బాలికను చిల్డ్రన్ హోంకు తరలించారు.
Source / Credits