AP Capital Issue: అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని.. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌

Best Web Hosting Provider In India 2024


AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో సాంకేతికంగా ఉన్న చిక్కుముడులను  కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోంది. అమరావతి చుట్టూ అల్లుకున్న వివాదాలను పరిష్కరించేలా చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ సమర్పించింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024