Rajanna Sircilla Police : మైనర్లు వాహనాలు నడిపితే పేరెంట్స్ జైలుకే..! పోలీసుల హెచ్చరికలు

Best Web Hosting Provider In India 2024


మైనర్ లు బైక్ నడిపి ప్రమాదాలకు కారణమైతే పేరెంట్స్ తో పాటు వాహన యజమాని జైలుకు వెళ్ళక తప్పదని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు.‌ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు… వాహనాలు నడిపిన 285 మంది మైనర్ల ను పట్టుకున్నారు.‌ మైనర్లతో పాటు వారి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024