వార్తలుAP Rains Update: ఏపీని వీడని వానగండం, బలహీనపడి.. మళ్లీ వెనక్కి పయనిస్తున్న అల్పపీడనం,ఈ వారం కూడా భారీ వర్షాలు December 23, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముప్పు తప్పినట్టే తప్పి మళ్లీ తిరగబెట్టింది. దిశ మార్చుకుని బంగాళాఖాతంలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు మరోసారి వానగండం పొంచి ఉంది. Source / Credits Best Web Hosting Provider In India 2024