Ola cab ride : ‘ప్రాణాల కోసం పరిగెట్టాను’- ఓలా క్యాబ్​ రైడ్​లో మహిళకు భయానక అనుభవం!

Best Web Hosting Provider In India 2024


Ola cab ride : ట్రావెలింగ్​ కోసం ఓలా క్యాబ్​ బుక్​ చేసిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది! కొందరు ఆమె ప్రయాణిస్తున్న క్యాబ్​ని వెంబడించారు. డ్రైవర్​ కూడా బండిని పక్కకు ఆపాడు. భయంతో ఆ మహిళ రోడ్డు మీద పరిగెత్తాల్సి వచ్చింది!

Best Web Hosting Provider In India 2024



Source link