Pariksha Pe Charcha 2025 : జనవరిలో జరిగే “పరీక్షా పే చర్చా (పీపీసీ)-2025″కు ఉపాధ్యాయులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారుల నామినేషన్లను కూడా స్వీకరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Source / Credits