Allu Arjun : పోలీసుల విచారణకు అల్లు అర్జున్.. గాంధీభవన్‌ నుంచి కాంగ్రెస్ నేతలకు కీలక ఆదేశాలు!

Best Web Hosting Provider In India 2024


Allu Arjun : అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేతలకు స్పష్టమైన సూచనలు చేసింది. ఇకపై ఎవరూ అల్లు అర్జున్ అంశంపై స్పందిచవద్దని ఆదేశించింది. అవసరమైనప్పుడు పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి మాట్లాడతారని స్పష్టం చేసింది. అటు బన్నీని ఇవాళ పోలీసులు ప్రశ్నించనున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024