సినిమాAllu Arjun: పోలీస్ స్టేషన్ చేరుకున్న అల్లు అర్జున్.. విచారించేది వీళ్లే! ఏం జరుగుతుందోననే ఉత్కంఠ December 24, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 Allu Arjun in Police Station: హీరో అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా నోటీసులు రావడంతో ఆయన స్టేషన్కు వెళ్లారు. దీంతో తదుపరి ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగా మారింది.Best Web Hosting Provider In India 2024 Source / Credits Best Web Hosting Provider In India 2024