జWeight Checking: ఈ రోజుల్లో బరువు పెరగడం కొందరి సమస్య అయితే తగ్గడం ఇంకొందరి అవసరం. ఏదేమైనా వెయిట్‌ను ప్రతిరోజూ చెక్ చేసుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. ఒక్కరోజులోనే వ్యక్తి బరువులో రకరకాల హెచ్చు తగ్గులుంటాయని మీకు తెలుసా? సరైన బరువు తెలుసుకోవాలంటే రోజుల్లో కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయి.
Source / Credits