AP Fibernet : ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు షాక్- 410 మంది తొలగింపు, మరో 200 మందికి నోటీసులు

Best Web Hosting Provider In India 2024


AP Fibernet : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి తెలిపారు. మరో 200 మందికి నోటీసులు జారీచేశామన్నారు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024