Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు తొలి అడుగు…స్టీల్‌ప్లాంట్ ఫైర్‌స్టేష‌న్ ప్రైవేటీక‌ర‌ణ‌…

Best Web Hosting Provider In India 2024


Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు తొలి అడుగు ప‌డింది. స్టీల్‌ప్లాంట్ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న‌ ఫైర్‌స్టేష‌న్ ప్రైవేటీక‌ర‌ణకు స్టీల్‌ప్లాంట్ యాజ‌మాన్యం సిద్ధ‌ప‌డింది. అందులో భాగంగానే ఫైర్‌స్టేష‌న్‌ నిర్వ‌హ‌ణ‌కు ప్రైవేట్ వ్య‌క్తుల నుంచి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానిస్తోంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024