Hyd Police Warning: సంధ్య థియేటర్‌ తొక్కిసలాటపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

Best Web Hosting Provider In India 2024


Hyd Police Warning: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం, తదనంతర పరిణామాలపై సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసులు  హెచ్చరికలు జారీ చేశారు. తొక్కిసలాట గురించి తప్పుడు పోస్టులు పెడితే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024