Dil Raju Adhi Dha Saaru Song: దిల్ రాజు ట్రోలింగ్ డైలాగ్‌తో లిరికల్ సాంగ్ అది దా సారు- స్వయంగా తానే రిలీజ్ చేసిన నిర్మాత

Best Web Hosting Provider In India 2024


Dil Raju Released Adhi Dha Saaru Song: నిర్మాత దిల్ రాజు చెప్పిన అది దా సారు డైలాగ్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. తాజాగా అదే టైటిల్‌తో ఉన్న సాంగ్‌ను స్వయంగా దిల్ రాజే రిలీజ్ చేశారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా చేస్తున్న సఃకుటుంబానాం మూవీలోని అది దా సారు పాటను విడుదల చేశారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024