Modi Visakha Tour: జనవరి8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీ

Best Web Hosting Provider In India 2024


Modi Visakha Tour: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆర్నెల్ల తర్వాత  ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు కొత్త ప్రాజెక్టుల్ని జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో చర్చించారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024