Tirumala Stampede Live Updates: టీటీడీ నిర్లక్ష్యంతోనే ఘోర ప్రమాదం, ఏర్పాట్లలో వైఫల్యం, నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024


Tirumala Stampede Live Updates: తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలో తొక్కిసలాట నేపథ్యంలో గురువారం ముఖ‌్యమంత్రి బాధితులను పరామర్శించనున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024